Follow us on:

Please login to see 6th Convention Photos . Not a Member please click here to register NAPA Registration

Updated date : 2017-12-17 19:43:12


responsive image

వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు -- నాటా ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్‌

అద్భుత ఫలితాలు అందించే యువతరాన్ని సానపెట్టడమే తమ లక్ష్యమని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్‌ అన్నారు. వరంగల్‌ నగరానికి చెందిన సామల ప్రదీప్‌ ఇరవై ఏళ్ల క్రితం అమెరికాల వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాటా సేవా డేస్‌ పేరుతో ప్రతీ రెండేళ్లకు ఓ సారి స్వంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో 2015లో సేవ్‌ చైల్డ్‌ గర్డ్‌ థీమ్‌తో పని చేశారు. ఈ సారి భావి భవిత యువత అనే కాన్సెప్టుతో  డిసెంబరు 21న వరంగల్‌ నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రదీప్‌ వెల్లడించారు. ...